ఈ సాహిత్య వ్యాసాలన్నీ చదివాక కొన్ని విషయాల గురించి సమగ్ర వివరణా, విషయ పరిజ్ఞానం తెలుసుకోడమే కాకుండా అంతకంటే అద్భుతమైన 'కవిత్వం' చదివిన అనుభూతి తప్పక కలుగుతుంది. నిజమైన, సరియైన కవి ఒక పూవు గురించి కవిత వ్రాసినపుడు రసజ్ఞుడైన పాఠకుడికి దాని పరిమళమూ, దాని కోమలత్వమూ, దాని అందమూ అన్నీ అనుభూతికి వచ్చి పరవశుడౌతాడు.
- లక్కరాజు దేవి
యక్కలూరి వై శ్రీరాములు
వెల:
రూ 116
పేజీలు:
110
ప్రతులకు:
9866171648