ఈ దీర్ఘ కవిత ఆద్యంతమూ ఒక అశ్రు జలపాతమై మన మీద దూకుతూనే వుంటుంది. నిర్దయురాలైన స్త్రీ వాకిట నిలబడిన ఒకానొక అన్‌వాంటెడ్ విజిటర్ వేదనాత్మక రసాత్మక క్రియ ఇది. ఇందులో వస్తువుతో ఎవరైనా విభేదిస్తారేమో కాని నాగేంద్ర అగ్నిలా మండే అశ్రుసిక్త అక్షరాలను వదిలించుకోలేరు.
- బి. ప్రసాదమూర్తి
ఏటూరి నాగేంద్రరావు
వెల:
రూ 60
పేజీలు:
40
ప్రతులకు:
8919851069