డా|| పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి సాహితీ స్వర్ణోత్సవ సభ.

మార్చి 17న హైదరాబాద్‌లో రవీంధ్రభారతిలో జరిగిన డా|| పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి సాహితీ స్వర్ణోత్సవ సభ. చిత్రంలో జయప్రద దంపతులు ఉండేలు మాలకొండా రెడ్డి, పోతూరి అన్నపూర్ణ, డా|| సి.నారాయణరెడ్డి, డా|| ఎన్‌.గోపి, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎం. రఘురామ్‌