మార్చి 9వ తేదీ జీ.ఎస్ రామకృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో రామకృష్ణ సీనియర్ కవిత సంపుటి 'హృదయ స్పందన' గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ఎ.పి హైకోర్టు జడ్జి బి. చంద్రకుమార్ వేదికపై విజయశ్రీ, అన్వర్ భాష, జి. అప్పారావు, చక్రవర్తి, రామకృష్ణ, జి వెంకటరెడ్డి, పి. సుబ్బారావు, ఎన్. గోపాలకృష్ణ, లలితా జగన్ తదితరులు.