మహబూబ్‌నగర్‌ జిల్లా జాతరలు - ప్రదర్శన కళలు

మహబూబ్‌నగర్‌లోని కమలా గార్డెన్‌లో డా|| మాడపుష్పలత పిహెచ్‌డి సిద్ధాంత గ్రంధం మహబూబ్‌నగర్‌ జిల్లా జాతరలు - ప్రదర్శన కళలు, ఆవిష్కరణ సభ. చిత్రంలో ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి, ఉండెకొడు రత్నయ్య, బుక్కా బాలస్వామి, భీంపల్లి, శ్రీకాంత్‌ తదితరులు.