‘వేగు చుక్కలు’ ఆవిష్కరణ సభ.

జనవిజ్ఞాన వేదికఆధ్వర్యంలో డిసెంబర్‌ 7న జరిగిన డా॥ ఎం.ఎం.వినోదిని  పుస్తకం ‘వేగు చుక్కలు’ ఆవిష్కరణ సభ. కడపలోని సిపి. బ్రౌన్‌ గ్రంథాలయంలో జరిగిన ఈ సభలో కేతు విశ్వనాథ్‌రెడ్డి, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, స.వెం.రమేష్‌, ఎ.రఘునాథ్‌రెడ్డి, మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, పుత్తా బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.