విశ్రాంతి కావాలి కథల సంపుటి

ఈ సంపుటిలో కథలన్నీ మన చుట్టూ మసలే సాధారణ మనుషుల్ని గురించీ, వారి చిత్తవృత్తుల్ని గురించీ, వారి ప్రవర్తన గురించీ, వారి వారి స్వభావాల్లోని వైచిత్రి గురించీ చెబుతాయి. ఆ క్రమంలో ఈనాటి సమాజం పోకడనీ మన ముందుంచుతాయి. అన్ని కథల్నీ మీరుగా చదవండి. నా అభ్రిప్రాయంతో ఏకీభవిస్తారు.

- విహారి 

బొందల నాగేశ్వరరావు
వెల: 
రూ 120
పేజీలు: 
108