కడలి బ్రతుకుల కల్లోల సరళి... (గనారా కడలి కల్లోలం ఒక పరిచయం)ఏనుగు కొండను ఢీకొన్నట్టే... కానీ ఈ ఏనుగు, ఒక ఇనుప ఏనుగు; ఉక్కు మత్తేభం. అందువల్ల కొండ నుగ్గు నుగ్గు అవనున్న ఇతివృత్తం. కథ సారాంశం పాతదే అయినా, చెప్పడానికి ఎంచుకున్న వస్తువు అత్యాధునిక సమకాలీన సామాజిక దురవస్థ. వెరసి ఈ రచన విభిన్నమైనది. అందుకే ఈ నవలపై రాయాలనుకొనే సంకల్పం కలిగింది.

- మాకినీడి సూర్యభాస్కర్‌

 

మాకినీడి సూర్యభాస్కర్‌
వెల: 
రూ 40
పేజీలు: 
48
ప్రతులకు: 
9491504045