అలుకు మొలకలు కవిత్వం

వాడుక భాషలోనే కవిత్వం ప్రజలకు చేరుతుందనే ప్రగాఢమైన నమ్మకమున్న ఆధునిక కవులందరి లాగానే దుర్గయ్య కూడా నిత్యవ్యవహార భాషలో కవిత్వం రాసాడు. స్థానీయత దుర్గయ్య కవిత్వంలోని మరొక ప్రధాన లక్ష్యం.

- ఏనుగు నరసింహరెడ్డి

బైతి దుర్గయ్య
వెల: 
రూ 100
పేజీలు: 
70
ప్రతులకు: 
9959007914