నది నా అంతర్ముఖం కవిత్వం

ప్రయోజనం లేని కవిత్వం వృథా? అది సమాజానికి ప్రయోజనమైతే దాన్ని సమాజం గౌరవిస్తుంది. కవి లేని నాడు కూడా చదువుకుంటుంది. గుర్తు చేసుకుంటుంది. అలా గుర్తుండే కవుల కోవలోకి మామిడి కోదండరావు వస్తారు. సమాజాన్ని అధ్యయనం చేస్తూ, గుర్తించిన సత్యాలను సమాజానికి గుర్తుండిపోయేలా రాశారు.

- నల్లి ధర్మారావు

మామిడి కోదండరావు
వెల: 
రూ 60
పేజీలు: 
96
ప్రతులకు: 
9701119270