కాగుతున్న రుతువు

ఈ పద్యాల్లో గొప్ప సౌందర్యముంది; 'భయద సౌందర్యముంది'. కళ్ల నీళ్లగుండా లోకాన్ని చూడటముంది. ఇంటా బయటా ఆవరించి వున్న యుద్ధరంగంలో నడుస్తూ రాసిన కవితలివి.

- శివారెడ్డి
 

కె. క్యూబ్‌వర్మ
వెల: 
రూ 80
పేజీలు: 
175
ప్రతులకు: 
9493436277