సూర్యుడిని నెత్తి కెత్తుకొని...

కవిత్వం రాయాలి/ మురికి గుండెల్లో దించే/ రోహిణి కార్తె ఎండమంట లాంటి కవిత్వం రాయాలి./ కవిత్వం రాయాలి.../ తోటమాలిని సేద దీర్చే/ మల్లెపూల పంట లాంటి కవిత్వం రాయాలి.../ కవిత్వం రాయాలి,/ ఒక్క కవితలోనే మంటలు, పంటలు ఉండి తీరాలి.

- రావి రంగారావురి

 

రావి రంగారావు కవిత్వం
వెల: 
రూ 100
పేజీలు: 
128
ప్రతులకు: 
9247581825