మత కౌగిలి వచన కవితా సంకలనం

నెమలి చంద్రశేఖర్‌ కవితల్ని చదువుతున్నప్పుడు సి.వి. కవిత్వం గుర్తుకొచ్చింది. సి.వి. కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకునిలో కలిగే తాదాత్మికత చంద్రశేఖర్‌ కవితల్లో వుండడం గమనిస్తాం. కులమతాంశాలను బోనులో నిలబెట్టి పాఠకుల తరపున వాదించే తత్వం వీరిద్దరి కవితల్లోనూ వుంది. ఇదొక వినూత్న ప్రక్రియ. దీన్ని 'వాదనా కవిత' అని, ఇంగ్లీషులో 'ఆర్గ్యుమెంట్‌ పొయెట్రీ' అని అనవచ్చు.

- బి. సాంబశివరావు

 

నెమలి చంద్రశేఖర్‌
వెల: 
రూ 60
పేజీలు: 
126