నిశ్శబ్ద శబ్దం నానీలు, పాటలు, కవితలు

అత్యంత ప్రతిభావంతురాలైన లక్ష్మి జీవితం అర్ధశతాబ్దంతో ముగిసి పోయింది. ఆకాశంలో సగభాగం శూన్యం కాలేదు. ఆమె కవిత్వంతో సంపూర్ణమైంది. శ్రామిక వర్గాలకు సంబంధించిన దళిత స్త్రీలు సాహిత్య మార్గాలకు మళ్ళడమంటే మామూలు విషయం కాదు. లక్ష్మి రచయిత్రిగా తన సత్తా నిరూపించుకుంది. తనకంటే ముందున్న దళిత రచయిత్రుల జాబితాలోకి సగర్వంగా తన పేరు నమోదు చేసుకుంది.

- డా|| ఎండ్లూరి సుధాకర్‌

లక్ష్మి గొల్లపల్లి
వెల: 
రూ 150
పేజీలు: 
160
ప్రతులకు: 
9440262612