ప్రళయం కథా సంకలనం

మూడు కథలున్న ఈ సంపుటిలో మొదటి రెండు కథల్లో ప్రకృతి ప్రత్యక్ష పాత్ర. మూడవ కథలో హేతువుగా ఉటంకింపబడిన పాత్ర. మూడూ జల ప్రళయానికి చెందిన గాథలు. రచయితలు ముగ్గురూ సాహిత్యం పట్ల ఆరాధనా భావం

ఉన్నవారు, అధ్యయన శీలం, విశ్లేషణాత్మక దృష్టితో రచనలో మెళకువలు తెలుసుకోవాలనే అనురక్తీ కలిగినవారు.

- విహారి

సంపాదకుడు: చలపాక ప్రకాష్‌
వెల: 
రూ 30
పేజీలు: 
40
ప్రతులకు: 
9247475975