కొత్త అక్షరాలమై... 'అకవిత్వ' కవితా సంపుటి

ఈయన రాసిన ప్రతి కవితా ఒక విశ్లేషణనీ, ఒక సరికొత్త కోణాన్నీ ఇస్తుంది. సామాజిక న్యాయం నుంచి సామ్రాజ్యవాదం వరకూ, పల్లెటూరు నుంచి పర్సనల్‌ జీవిత అనుభూతుల వరకూ ఈ కవి రికార్డు చేసిన వివిధ అనుభవాలూ, సన్నివేశాలూ మనలో ఒక రేషనాలిటీనీ, హృదయ వ్యాకోచాన్నీ కలిగిస్తాయి.                              

- జి. లక్ష్మీనరసయ్య

డా|| శాంతినారాయణ
వెల: 
రూ 550
పేజీలు: 
158
ప్రతులకు: 
9916671962