‘అక్షర సేద్యం’ పుస్తకావిష్కరణ

డిసెంబరు 28న మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో జరిగిన ‘అక్షర సేద్యం’ పుస్తకావిష్కరణ. చిత్రంలో (ఎడమ నుండి కుడికి) సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌, యాదవ రెడ్డి, పుస్తక రచయిత బైతి దుర్గయ్య, గాజోజు నాగభూషణం, పర్కపెల్లి యాదగిరి, ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, కొండి మల్లారెడ్డి.