నిజామాబాడ్‌లో జరిగిన ఇందూరు అపురూప అవార్డ్స్ ` 2014 ప్రదానోత్సవ కార్యక్రమం. పురస్కార గ్రహీతలు ఎడమ నుండి కుడికి నెల్లుట్ల రమాదేవి (వ్యాఖ్యాత, అభినందన సంపాదకురాలు) పి. జయలక్ష్మి (నాట్యం), వి.శాంతిప్రబోధ (నవలారచన), అబుల్‌హసన్ (సంఘసేవ), బైస దేవదాసు (జర్నలిజం), యం.నారాయణరెడ్డి (మహిళాభ్యుదయం), అమృతలత (పురస్కార ప్రదాత), రావు బాలసరస్వతీదేవి (ముఖ్యఅతిథి), అంపశయ్యనవీన్ (విశిష్ట అతిథి), ఎనిశెట్టి శంకర్ (అభినందన సంపాదకుడు), ఎ.సూర్యప్రకాశ్ (కవిత్వం), శ్రీపాద కుమారశర్మ(నాటకరంగం), తుర్లపాటి లక్ష్మి (కథా రచన), టేక్మల్ విజయలక్ష్మి (గానం), కళాలలిత (వ్యాఖ్యానం), కిరణ్‌బాల (అభినందన సంపాదకులు)