అరసం, జిల్లాశాఖ, ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ‘కథాస్రవంతుత్సవం’లో ‘కథాస్రవంతి’ సీరిస్ 10 `కథా రచయితలు, 10 కథా సంపుటాలు ఆవిష్కరిస్తున్న ప్రముఖ రచయితలు వల్లూరు శివప్రసాద్, కనపర్తి స్వర్ణలత, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, డా॥ మధురాంతకం నరేంద్ర, పి. సత్యవతి, అల్లం రాజయ్య, డా॥ వి. చంద్రశేఖరరావు, కుప్పిలిపద్మ, డా॥ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, మేడిపల్లి రవికుమార్, పినిశెట్టి, సింగంనేని నారాయణ, రెయిన్‌బోప్రింట్ ప్యాక్ నరేంద్ర, పెనుగొండ లక్ష్మీనారాయణ