ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమం

జనవరి 5 న హైదరాబాద్‌ కళాసుబ్బారాయ కళావేదిక లో జి.వి.ఆర్‌. ఆరాధన  కల్చరల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో పొత్తూరి సుబ్బారావు రచించిన ‘సంస్కర్తలొస్తున్నారు జాగ్రత్త’ కథల సంపుటి ఆవిష్కరణ సభ. చిత్రంలో పి. విజయబాబు, పొత్తూరి జయలక్ష్మి, కళావేంకటదీక్షితులు, తిరునగరి, నూతలపాటి సాంబయ్య, రమణ వెలమకన్ని, పోతుకూచి సాంబశివరావు, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.