విజయనగరంలో మల్లిపురం జగదీశ్‌ కథా సంపుటి 'గురి' ఆవిష్కరణ సభ

విజయనగరంలో జిల్లా పార్వతీపురంలోని జిల్లా పరిషత్‌ స్కూల్‌లో ఏప్రిల్‌ 30న శ్రీశ్రీ జయంతి రోజు జరిగిన మల్లిపురం జగదీశ్‌ కథా సంపుటి 'గురి' ఆవిష్కరణ సభ. చిత్రంలో డా|| డివిజి శంకర రావు, మేడిపల్లి రవికుమార్‌, గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, చీకటి దివాకర్‌, మల్లిపురం జగదీష్‌ తదితరులు