గుంటూరు జిల్లాలో 'మట్టి పొరల్లోంచి' ఆవిష్కరణ సభ

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదిక, బృందావన్‌ గార్డెన్స్‌లో మే 18న జరిగిన సోమేపల్లి వెంకటసుబయ్య కవితా సంపుటి 'మట్టి పొరల్లోంచి' ఆవిష్కరణ సభ. చిత్రంలో డా|| పాపినేని శివశంకర్‌, డా|| వి. నాగరాజ్యలక్ష్మి, చిటిపోతు మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, గుమ్మా సాంబశివరావు, ఎస్‌.ఎం. సుభాని ఉన్నారు.