కడపలో కొండూరు పిచ్చమ్మ వెంకటరాజు స్మారక సంస్థ ఆధ్వర్యంలో కొండూరు జనార్దనరాజు సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో డా|| చింతకుంట శివారెడ్డి రాసిన 'కడప భాష' పుస్తకావిష్కరణ దృశ్యం. చిత్రంలో యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి అత్తిపల్లి రామచంద్రారెడ్డి, కేతు విశ్వనాథ రెడ్డి, డా|| మూల మల్లికార్జునరెడ్డి, కట్టా నరసింహులు, రచయిత చింతకుంట శివారెడ్డి, కడప అడిషనల్ డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, బి. శ్రీనివాసులు, ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు, ఎస్. సుబ్బారాయుడు, డా|| ఎన్. నాగార్జున, సింగారెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.