విజయవాడలో సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సెప్టెంబర్ 9న జరిగిన టాల్‌స్టాయ్ పుస్తకాల ఆవిష్కరణ సభ. టాల్‌స్టాయ్ 190వ జన్మదినం సందర్భంగా జరిగిన ఈ సభలో టాల్‌స్టాయ్ రచనలపై సమాలోచన జరిగింది. ఈ సమాలోచనలో టాల్‌స్టాయ్ పుస్తకాలను ఆవిష్కరిస్తున్న తెలకపల్లి రవి, ఎన్. అంజయ్య, కొత్తపల్లి రవిబాబు, కె. ఉషారాణి, సి.ఎస్.ఆర్. ప్రసాద్, ఖాదర్‌మొహియుద్దీన్, జాన్సన్ చోరగుడి, మహమ్మద్ ఖదీర్‌బాబు, కె. లక్ష్మయ్య, కూనపురాజు కుమార్, మనోహర్ నాయుడు.