జ్యూలియస్‌ ఫ్యూజిక్‌ వర్ధంతి సభ

విజయవాడలోని ఎం.బి. విజ్ఞానకేంద్రంలో సెప్టెంబర్‌ 8న జరిగిన ప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత జ్యూలియస్‌ ఫ్యూజిక్‌ వర్ధంతి సభ. జ్యూలియస్‌ ఫ్యూజిక్‌పై ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత ఉషా యస్‌ డ్యాని. చిత్రంలో ఎం.బి. విజ్ఞానకేంద్రం బాధ్యులు బోస్‌, రఘు, ఎస్‌. వెంకట్రావు, ఉషారాణి, అచ్యుతరావు, కె. లక్ష్మయ్య