విజయవాడలో జనసాహితి ఆధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో సెప్టెంబర్ 28న జరిగిన నిర్మలానంద సంస్మరణ సభలో నిర్మలానందపై ప్రజాసాహితి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రముఖ రచయిత వెన్నా వల్లభరావు. చిత్రంలో అరుణ, కొత్తపల్లి రవిబాబు, కొండపల్లి మాధవరావు, వొరప్రసాద్, దివికుమార్