గుర్రం జాషువా కవితా పురస్కారం - 2018

గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 27న జాషువా 123వ జయంతిని పురస్కరించుకుని జరిగిన సభలో గుర్రం జాషువా కవితా పురస్కారం - 2018 ని ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు అందజేస్తున్న బి.వి. రాఘవులు. చిత్రంలో కె.ఎస్‌. లక్ష్మణరావు, పాశం రామారావు, పోలే ముత్యం, ఎం. విజయలక్ష్మి, కాకాని సుధాకర్‌, బి. వేదయ్య, సోమేపల్లి వెంకటసుబ్బయ్య తదితరులు