సాహితీస్రవంతి అమరావతి నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎం.బి. విజ్ఞాన కేంద్రంలో డిసెంబరు 23న జరిగిన 'ఒక భార్గవి' పుస్తక పరిచయ సభలో ప్రసంగిస్తున్న పుస్తక రచయిత్రి డాక్టర్ భార్గవి. చిత్రంలో డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు, బాలాంత్రపు ప్రసూన, సత్యాజీ ఉన్నారు.