పదండి ముందుకు

ఏకత్వంలో భిన్నత్వం అందరూ వల్లెవేసేదే. దానిని ఇప్పటి పరిస్థితులకు అతకటం ఈ కవికే చెల్లింది. మృగరాజును జయించిన మనిషెంత బలవంతుడో, స్వేచ్ఛను బలిగొన్న మనిషెంత నిర్దయుడో, తాను నిశ్శబ్దమై ప్రపంచాన్ని శబ్దమయం గావించిన మనిషెంత విధ్వంసకుడో కొంతయినా తెలియాలంటే ఈయన కవిత్వంతో కరచాలనం చేయాల్సిందే!

- రావెల సాంబశివరావు

అడిగోపుల వెంకటరత్నం
వెల: 
రూ 100
పేజీలు: 
132
ప్రతులకు: 
9848252946