వెన్నెల చివుళ్ళు కవిత్వం

ఇప్పటి కవయిత్రులలో సునీత సునిశిత దృష్టి ఉన్న రచయిత్రి. అంతమాత్రమే కాదు సూక్ష్మగ్రాహి కూడా. ఒక్కోసారి గాయపడుతుంది. భావ కవితాగేయంలా రాయబడుతుంది. ఒక్కోసారి కృష్ణుడి కోసం అన్వేషించే గోపికవుతుంది. ఒంటరిగా గోడమీద కూర్చున్న కన్నీటి దీపికవుతుంది.

- ఎండ్లూరి సుధాకర్‌

సునీత గంగవరపు
వెల: 
రూ 72
పేజీలు: 
128
ప్రతులకు: 
9494084576