హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో మార్చి 17న తెలంగాణ సాహితి నూతన రాష్ట్ర కమిటి ఏర్పడింది. ప్రముఖ కవి వల్లభాపురం జనార్దన రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రముఖ కవి కె. ఆనందాచారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు జి.నరేశ్, నస్రీన్ ఖాన్,కె స్ఫూర్తి, తంగిరాలచక్రవర్తి, భూపతి వెంకటేశ్వర్లు, సలీమ, అనంతోజు మోహనకష్ణ, కపిలరాంకుమార్, వెన్నెలసత్యం, మండవ సుబ్బారావు, వెంకట్ పవార్,వహీద్ ఖాన్,కటకోజ్వుల,రమేశ్, ఎం.డి ఖాజామొయినుద్దీన్