మహబూబ్‌ నగర్‌ తెలంగాణ సాహితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో మార్చి 7న మహబూబ్‌ నగర్‌ లిటిల్‌  స్కాలర్స్‌ హై స్కూల్‌, కాళోజీ హాలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వేదికపై వక్తగా శ్రీమతి యన్‌.సుభాషిణి (అ.ప్రొ తెలుగు విభాగం), వి.పుష్పలత ,కె.ఎ.ఎల్‌.సత్యవతి, యస్‌. జగపతి రావు ,వల్లబాపురం జనార్దన, బాదేపల్లి వెంకటయ్య గౌడ్‌