విజయవాడలో మధు మహాలక్ష్మి కల్చరల్ సెంటర్‌లో మార్చి 24న జరిగిన 'స్త్రీ కథలు 50' పుస్తకావిష్కరణ దృశ్యం. చిత్రంలో ప్రముఖ కథా రచయిత్రి పి. సత్యవతి, పాటిబండ్ల రజని, చల్లపల్లి స్వరూపరాణి, రాధిక, వేంపల్లి సురేష్, కాకుమాని శ్రీనివాసరావు