డా|| ఎన్. గోపి రచించిన ' చైనాలో కవితా యాత్ర' గ్రంథాన్ని హైదరాబాద్ రవింద్రవభారతి సమావేశ మందిరంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా ఆవిష్కరించారు. చిత్రంలో కిన్నెర కార్యదర్శి మద్దాళి రఘురాం, మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనికుమార్, కృతి స్వీకర్త డా|| కె.వి.రమణ, జయజయశంకర టివి సిఇవొ డా|| వోలెటి పార్వతీశం, కవిగోపి, ఇండోచైనా మిత్రమండలి సహాయకార్యదర్శి డా|| జతిన్ కుమార్, ఉస్మానియా తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా|| ఎస్ రఘు, నేటినిజం సంపాదకులు శ్రీ బైస దేవదాస్