నా కలం కన్నీరొలికింది కవిత్వం

కాలం కన్నీటిని తుడిచి, కాంతిసుధల్ని పండించిన కవే ఖాదర్‌వలీ గారు. నిస్సందేహంగా ఆయన గమనం పరిపక్వత వైపుకి పురోగమిస్తుంది. అందుకు సాక్ష్యం ఈ అక్షరలక్షలే. అంచాత, నిగళాలు తెంచుకున్న ఈ పసిడిగళం నుండి మరిన్ని జనహిత జలపాతాలు జాలువారాలని శుభకామిద్దాం! -  వేంపల్లి అబ్దుల్‌ ఖాదర్‌

పఠాన్‌ ఖాదర్‌వలి
వెల: 
రూ 100
పేజీలు: 
112
ప్రతులకు: 
9492804985