గాయపడ్డ విత్తనం కవిత్వం

కావ్యంలో ముప్పైఏడు కవితలున్నాయి. ఇప్పటికి రాఘవేంద్ర కవిగా పండించిన పంట ఈ కావ్యం. ఈ కవితలన్నీ చదివితే ఈ కవికి ఒక సామాజిక సంవేదన బలంగా ఉందని తెలుస్తుంది. ఈయన కవిత్వంలో వర్తమానమే వస్తువు. అనంతపురం జిల్లా కరువు నుండి సిరియా మారణకాండ దాకా ఈయన కవిత్వం విస్తరించింది. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

ఈ. రాఘవేంద్ర
వెల: 
రూ 80
పేజీలు: 
100
ప్రతులకు: 
9494074022