విజయనగరంలో ఉగాది కవి సమ్మేళనం

విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విజయనగరంలోని గురజాడ స్వగృహంలో జరిగిన ఉగాది కవి, గాయక సమ్మేళనంలో కవిత చదువుతున్న రత్నాల బాలకృష్ణ. చిత్రంలో పాయల మురళీకృష్ణ, గంటేడ గౌరునాయుడు, చీకటి చంద్రికారాణి తదితరులు