వెలుతురు వాకిట కవిత్వం

ఉత్తరాంధ్ర వాతావరణం, ఉత్తరాంధ్ర పోరాటాలు, ఉత్తరాంధ్ర కవులు, భాషా శాస్త్రవేత్తలు అన్నీ ఈయన కవితా వస్తువులయ్యాయి. అన్ని రకాల ప్రజా పోరాటాలకు సంఘీభావం పలుకుతూ రాసిన కవితలున్నాయి. - కె. శివారెడ్డి

రెడ్డి శంకరరావు
వెల: 
రూ 100
పేజీలు: 
132
ప్రతులకు: 
9441176882