నీళింకని నేల - రాయలసీమ కథల సంకలనం

ఇందులో కథకులెన్నుకున్న విషయాలన్నీ వాస్తవాలే. అయితే ఆయా కథకుల జీవితాల్లో ఎప్పుడో ఎక్కడో సంభవించినవో విన్నవో అయి వుంటాయి. వాటికి కొద్దిగా వారివారి వైయక్తిక అభిప్రాయాలు జోడించి, వారి వారి భాషానైపుణ్యాలను వాడి మీ ముందుంచారు. - కాశీభట్ల వేణుగోపాల్‌

సంపాదకులు: యస్‌.యం.డి. ఇనాయతుల్లా -కెంగార మోహన్‌
వెల: 
రూ 150
పేజీలు: 
144
ప్రతులకు: 
9493375447