చింకిచాప కథలు

ఈ 'చింకిచాప' పుస్తకంలోని కథలు ఊహించి వ్రాసినవే అయినా అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్న సంఘటనలే. కొన్ని కథలు సుఖాంతాలు, మరికొన్ని కథలు విషాదాంతాలు. ప్రతి కథ మనసులో ముద్రించుకుపోతుంది. - డా|| దీర్ఘాసి విజయభాస్కర్‌

పోట్లూరు సుబ్రహ్మణ్యం
వెల: 
రూ 100
పేజీలు: 
198
ప్రతులకు: 
9491128052