మా వూరి మంగలి కతలు

పాఠకుల్ని నాలుగైదు దశాబ్దాలు వెనక్కు తీసుకెళ్తాయి ఈ కథలన్నీ. ఇందులోని ప్రతి కథా ఒక అనుభవాన్ని పాఠకుల ముందు ప్రత్యక్షంగా నిలుపుతుంది- ఆ అనుభవాన్ని తెలియచెప్పే రచయిత పరిశీలనా దృష్టీ, శ్రామికజన పక్షపాత వైఖరీ, సామాజిక అన్యాయాల పట్ల దిగులు పడే రచయిత కంఠస్వరమూ, పాఠకుల్ని చకచ్చకితుల్ని చేస్తాయి. -  సింగమనేని నారాయణ

మూరిశెట్టి గోవింద్‌
వెల: 
రూ 100
పేజీలు: 
96
ప్రతులకు: 
9502200749