ఆమె (గజళ్ళు)

ఇందులోని ఇందువదన హృదయంలో కనువిందు చేయాలంటే దిలావర్‌ సాబ్‌ 'దిల్‌'లోకి అక్షర గవాక్షాల్లోంచి (తప్పైనా) తొంగి చూడాలి. ఉర్దూ సాఖీ కాదు అచ్చమైన తెలుగు సాకీ దర్శనమిస్తుంది. కాకపోతే ఆయనది అమలిన దృష్టి. - ఎండ్లూరి సుధాకర్‌

డా|| దిలావర్‌
వెల: 
రూ 50
పేజీలు: 
60
ప్రతులకు: 
9866923294