భారతదేశ చరిత్ర సామాజిక సాంస్క ృతిక దృక్పథం

జైన, బౌద్ధ, ఉద్యమాల విస్తృతిని ఈ గ్రంథం ప్రముఖంగా పేర్కొంది. భారతదేశ భౌగోళిక సంస్క ృతీ వికాసానికి మూలవాసులకు వున్న సంబంధాన్ని, నదీ నాగరికతలో మూలవాసులకు వున్న సంబంధాన్ని, వైదిక సంస్క ృతికీ బౌద్ధ సంస్క ృతికి వున్న వ్యత్యాసాన్ని చెప్తూనే చారిత్రక అంశాలన్నింటినీ జారిపోకుండా విశ్లేషణాత్మకంగా తాత్విక పునాదితో, శాస్త్రీయ దృక్పథంతో ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. - డా|| కత్తి పద్మారావు

డా|| కత్తి పద్మారావు
వెల: 
రూ 500
పేజీలు: 
585
ప్రతులకు: 
9849741695