విజయవాడ, అనంతపురం, విశాఖ, విజయనగరం సభల ఫోటోలు

విజయవాడలో  మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో సంగమం ఆధ్వర్యంలో జూన్‌ 13న   జరిగిన గిరీష్‌ కర్నాడ్‌ సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఎస్‌. శర్మ. చిత్రంలో దివికుమార్‌, బుడ్డిగ జమిందార్‌, అరసవిల్లి కృష్ణ, ఉషా ఎస్‌. డ్యానీ, బోస్‌, అనిల్‌, శాంతిశ్రీ

విజయవాడలో సంగమం ఆధ్వర్యంలో  మేధావుల, రచయితలు, జర్నలిస్టులు, దళితులు, మైనారిటీలపై మతోన్మాదుల దాడులకు వ్యతిరేకంగా జూన్‌ 13న లెనిన్‌ సెంటర్‌ నుండి రాఘవయ్య పార్కు వరకు జరిగిన రచయితలు, మేధావుల నిరసన ప్రదర్శన

అనంతపురంలోని నలంద జూనియర్‌ కళాశాలలో సాహితీస్రవంతి, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో జూన్‌ 15న జరిగిన శ్రీశ్రీ వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న మలెల్ల నరసింహమూర్తి. చిత్రంలో సాహితీస్రవంతి బాధ్యులు రవిచంద్ర, యమున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, నగర కార్యదర్శి ఆలం తదితరులు

విజయవాడలో విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సొసైటీ కార్యాలయంలో జూన్‌ 23న జరిగిన రామతీర్థ సంస్మరణ సభలో మాట్లాడుతున్న రమ్యభారతి పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్‌. చిత్రంలో నండూరి రాజగోపాల్‌, జి.వి. పూర్ణచంద్‌, పల్లవి వెంకటనారాయణ

విశాఖపట్నంలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా జూన్‌ 15న విశాఖ బీచ్‌లోని శ్రీశ్రీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం. చిత్రంలో సాహితీస్రవంతి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎ.వి. రమణారావు, సందీప్‌, పట్టాభి, ఆర్‌.కె.ఎస్‌.వి. కుమార్‌, జి.వి.రమణ, అరుణ్‌జీ, మూర్తి, రాంప్రభు, ఎం.బి. మూర్తి, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహబూబ్‌ నగర్‌లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌లోని  కాళోజి హాలులో మే4 న ''భావ ప్రకటన స్వేచ్ఛ'' అంశంపై జరిగిన సభ. ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ప్రసంగిస్తున్న వల్లబాపురం జనార్దన వేదిక పై డా. పరిమళ్‌, నందిగామ కిశోర్‌ కుమార్‌, జలజం సత్యనారాయణ, వి.పుష్పలత, యం.డి ఖాజామైనద్దీన్‌ వున్నారు.