విద్వాన్‌ విశ్వం పెన్నేటి పాట - ఒకనాడు కావ్యానుశీలనం

    ''పెన్నేటి పాట'' ...రాయలసీమ ఆధునిక కావ్య మనదగిన ''పెన్నేటి పాట'' గురించే గాక; విద్వాన్‌ విశ్వమే రాసిన, చారిత్రక గాథ అనదగిన ''ఒకనాడు'' కావ్యం గురించీ; అమళ్లదిన్నె వేంకటరమణప్రసాద్‌ గారు రాసిన కావ్యానుశీలనం ఈ గ్రంథం-!. ఈ రెండు గ్రంథాలను మనసుపెట్టి పఠించేవారికి, ఆ కావ్యాలను ఆస్వాదించటం ఎలాగో నేర్పగల అనుశీలనం ఈ గ్రంథం.

- సింగమనేని నారాయణ

 

డా|| అమళ్ళదిన్నె వేంకటరమణప్రసాద్‌
వెల: 
రూ 80
పేజీలు: 
72
ప్రతులకు: 
9010570550