రైలుబండి కథలు

     2016 జనవరి మాసంలో ఆరంభమై 2018 జూలై మాసం వరకు కొనసాగిన ఈ కథలు ఓ క్రమంలో మాసాల ప్రత్యేకత ఆధారంగా రాసినవి. యాదృచ్ఛికం అనడం ఆత్మవంచన. భిన్న సంఘటనల, విభిన్నవ్యక్తుల సమాహారమే జీవితం. వీటిని కలిపే అంతఃస్సూత్రం ప్రేమ. ఈ 31 కథలను బోగీలుగా భావిస్తే సామాజిక సమస్యలను వెస్టిబ్యూల్‌లా అమర్చాను.

- శమంతకమణి

డాక్టర్‌ దుట్టా శమంతకమణి
వెల: 
రూ 300
పేజీలు: 
185
ప్రతులకు: 
9491962638