మహాభి నిష్క్రమణం రైతు కనుమరుగు

సడ్లపల్లె కవితలలో చాలా కవితలు మట్టిచుట్టూ తిరుగుతాయి. తిండి గింజలను పండించే నేల, దానిని నమ్ముకున్న శ్రామికవర్గం ప్రపంచం పెట్టుబడిదారుల వ్యాపారంలో తమ రూపాలను, దారులను కోల్పోతున్న సమయంలో పాలకులు ఇందుకు నిరభ్యంతరంగా సహకరిస్తున్న నేపథ్యంలో కవి ఇలా మట్టిచుట్టు సంచరించడం 'దిద్దుబాటు' చర్యే అవుతుంది.   - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

సడ్లపల్లె చిదంబర రెడ్డి
వెల: 
రూ 100
పేజీలు: 
104
ప్రతులకు: 
9440073636