నూతలపాటి పురస్కారం - రంగినేని ఎల్లమ్మ పురస్కారం

సిరికి స్వామినాయుడికి

నూతలపాటి పురస్కారం

గంగాధర సాహితీ కుటుంబం  'నూతలపాటి సాహితీ సత్కారం' అందిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి నాగోలు కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సంవత్సరానికి గాను సిరికి స్వామినాయుడు కవితా సంపుటి 'మట్టిరంగు బొమ్మలు' పుస్తకం ఈ పురస్కారానికి ఎంపికయ్యిందని తెలిపారు.

 

 

 

 

శ్రీరామ్‌ కి

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2019 సంవత్సరానికి గాను శ్రీరామ్‌ కవితా సంపుటి 'అద్వంద్వం' పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు రంగినేని ట్రస్ట్‌ అధ్యక్షులు రంగినేని మోహన్‌ రావు, అవార్డు కమిటి కన్వీనర్‌ మద్దికుంట లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.