'యోధుడు కొండారెడ్డి' పుస్తకావిష్కరణ

 

కర్నూలు సాహితీస్రవంతి  ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15న జరిగిన  గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి రాసిన 'యోధుడు కొండారెడ్డి' పుస్తకావిష్కరణ సభ. చిత్రంలో  జి.. పుల్లయ్య, పత్తి ఓబుల్‌రెడ్డి, చెన్నూరు సంజీవరెడ్డి, డా.రామచంద్రనాయుడు  జంధ్యాల రఘుబాబు, ప్రగతి విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ జెయన్‌ శేషయ్య, గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర, సాహితీ స్రవంతి నగర నాయకులు పెరికల రంగస్వామి, డి.అయ్యన్న, యస్‌.మహేశ్వరయ్య, తదితరులు