హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో డిసెంబర్ 11న భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్టు ప్రజ్ఞాపూర్ నిర్వహణలో ప్రముఖ రచరుత అంపశయ్య నవీన్ 'కీర్తిశిఖర 2019 జీవన సాఫల్య పురస్కారం' అందుకుంటున్న దృశ్యం. చిత్రంలో సినీ దర్శకులు బి. నరసింగరావు, మృణాళిని, ఘంటా చక్రపాణి, వేదకుమార్, చిత్రకారులు ఏలె లక్ష్మణ్ తదితరులు.